బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి
న్యూస్ పవర్ , 25 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంకటనర్సు తల్లి రాజవ్వ అనారోగ్యంతో మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ వారి కుటుంబాన్ని పరామర్శించి,మనోధైర్యాన్ని నింపి సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments