ఉచిత వైద్య శిబిరం Free medical camp in valampatla Village
న్యూస్ పవర్ , 23 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఈ రోజు వల్లంపట్ల గ్రామంలో వన్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింమరెడ్డి ప్రారంభించారు.బీపీ,షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాయిని స్రవంతి రమేష్ గౌడ్ ,వార్డుసభ్యులు, వన్ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments