రాష్ట్రంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లె లో పూర్తి ఐన మొత్తం కొనుగోలు ,ఎనిమిదివేల ఒకవంద ఇరవై ఒక్క క్వింటాళ్ల సేకరణ .ఇందుకు సహకరించిన రైతులకు ,ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైసుమిల్ వారికి, హమాలీ సోదరులకు ,ట్రాన్స్పోర్ట్ వారికి ,మా సిబ్బంది కి ,మా పాలక వర్గం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు
0 Comments