ఈరోజు వెంకట్రావు పల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారు లకు మిట్టపెల్లి లావణ్య 60 వేల రూపాయల ఎనగంటి కనకవ్వ 12,500 రూపాయలు ఇవ్వడం జరిగింది లబ్ధిదారులు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎల్లవేళల రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మీట్టు పెళ్లి రాజు సీనియర్ నాయకులు మిట్టపల్లి రవి మరియు పెంజర్ల రవీందర్ రెడ్డి మిట్టపల్లి దుర్గయ్య పాల్గొన్నారు
0 Comments