రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలానికి చెందిన లచ్చవ్వ (50) అనే మహిళ కొన్ని రోజులా క్రీతం కడుపునొప్పి నిమిత్తం సిరిసిల్ల లోని తేజ హాస్పిటల్ కి వెళ్తే ఆపరేషన్ చేసారు ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా కడుపు నొప్పి తగ్గకపోవడంతో 29-10-2021 రోజు ముస్తాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేయగా అందులో సూది దారం కనిపించి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.ఇ విషయం స్థానిక కుటుంబ సబ్యులు మిడియాకి ఈ విషయాన్ని తేలిపారు వైద్యుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రయివేటు వైద్యుల నిర్లక్ష్యం
October 30, 2021
0
NEWSPOWER REPORTER:Vijay
Tags