బొలెరో ట్రాలీ సీజ్ డ్రైవర్, ఓనర్ రిమాండ్
న్యూస్ పవర్ ,12 అక్టోబర్ , ఇల్లంతకుంట:
అక్రమంగా ఇసుక తరలిస్తే జైలుకే అని ఇల్లంతకుంట అదనపు ఎస్సై జి లక్ పతి అన్నారు
మండలం లోని తిప్పాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి ఒక బొలెరో ట్రాలీ నందు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో ట్రాలీ ని పట్టుకొని కేసు నమోదు చేసి బొలెరో వాహనం ను సీజ్ చేసి తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన డ్రైవర్ చౌదరి వెంకటేష్ మరియు యజమాని కందుకూరి సాయికుమార్ లను జ్యుడీషియల్ రిమాండ్ చేయడం జరిగింది.
