డీసీసీ జిల్లా అధ్యక్షుడుగా అవకాశం ఇవ్వండి
న్యూస్ పవర్, 15 అక్టోబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో పట్టణంలోని జరిగిన సంఘటన్ సృజాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల లో ఏఐసీసీ ఇంచార్జ్ మరియు కర్ణాటక రాష్ట్రంలోని ఎమ్మెల్యే శ్రీనివాసన్ మన్నే ని కలిసిన ఇల్లంతకుంట మండల్ మాజీ ప్రజాప్రతినిధులు డీసీసీ జిల్లా అధ్యక్షుడుగా మాజీ ఎంపీపీ రమణ రెడ్డి కి మద్దతుగా వారి పేరు సూచిస్తూ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ సంజీవ్ మాజీ ఎంపీటీసీలు కథ మల్లేశం కీసర కనకయ్య, చీట్టి ప్రదీప్ రెడ్డి గూడ బాబు ఉన్నారు.
