బిటి రోడ్ మంజూరు కొరకు వినతి
న్యూస్ పవర్, 7 మార్చి, ఇల్లంతకుంట:
గాలిపల్లి నుండి వల్లంపట్లకు వయ వంతడుపుల బీటీ రోడ్ మంజూరు చేయాలని ఇల్లంతకుంట మండల బిజెపి నాయకులు హోమ్ మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ నీ కలవడం జరిగింది, మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినారు ఈ కార్యక్రమంలో సామ బాల్ రెడ్డి, కాట్నపల్లి రవీందర్ రెడ్డి,చిమ్మనగొట్టు శ్రీనివాస్, సామ సంతోష్ కుమార్ రెడ్డి ,మిట్టపల్లి మధు రెడ్డి ,దుర్మట్ల కనకయ్య, గొడుగు తిరుపతి, మూకీీస స్వామిరెడ్డి,కర్ల లక్షమన్,జనగాం రాజు,పండిర్ల శ్రీకాంత్ ,మముదల నరేందర్ పాల్గొన్నారు .
