సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ
న్యూస్ పవర్ , 23 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రము తో పాటు రహీం ఖాన్ పేట గ్రామం లో సీఎం సహయ నిది చెక్కులను
కాంగ్రెస్ నాయకులు అందజేశారు నిరుపేద కుటుంబలకు చెందిన వారికి వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిది ఎంతగానో అండగా ఉంటుంది అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బూంపెల్లి రాఘవ రెడ్డి తెలిపారు మండల కేంద్రంలో పర్ష ప్రవీణ్ కి సిఎం సహాయ నిధి చెక్కు అందజేశారు అదేవిధంగా రహీం ఖాన్ పేట గ్రామానికి
చెందిన గడ్డమీద పద్మ 19000 రాగుల మేఘన 10500 బిల్లవీని కన్నయ్య 27000 పెంకాశుల ప్రవీణ్ కి 30000 రూపాయల చెక్కులను రహీమ్ ఖాన్ పేట గ్రామ
శాఖ అధ్యక్షుడు బత్తిని నారాయణ గౌడ్ అందజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎ ఎం సి వైస్ చైర్మన్ ఎలగండల ప్రసాద్ డైరెక్టర్ రాజేశం మండల కాంగ్రెస్ నాయకుడు జమీన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూస రవి నార్ల శ్రీనివాస్ గడ్డమీద వీరేశం యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు అనంతగిరి శ్రీనివాస్ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
