చౌడాలమ్మ జాతరలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్
న్యూస్ పవర్ , 22 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం సోమరం పేట గ్రామంలో అంగరంగ వైభవంగా సాగుతున్న చౌడాలమ్మ జాతరలో మాజీ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గోన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు , చెరుకుపల్లి రాజిరెడ్డి ,బుర్ర బాలకిషన్ , రాములు తదితరులు పాల్గొన్నారు.
0 Comments