చౌడాలమ్మ జాతరలో పాల్గొన్న ఎంఎల్ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

చౌడాలమ్మ జాతరలో పాల్గొన్న  ఎంఎల్ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ 

న్యూస్ పవర్ , 22 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం, సోమరంపేట గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌడాలమ్మ జాతరలో  మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గోన్నారు,ఈ సందర్భంగా వారు దేవతను దర్శించుకుని, చౌడాలమ్మ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మానకొండూర్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఊట్కూరి రమణారెడ్డి , మండల అధ్యక్షులు భూంపల్లి రాఘవ రెడ్డి , అంతగిరి వినయ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి , పసుల వెంకట్  మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments