కాటమయ్య రక్ష కిట్ వినియోగంపై శిక్షణ

కాటమయ్య రక్ష కిట్ వినియోగంపై  శిక్షణ

జనం న్యూస్ , 14 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట ముస్కానిపేట రహీంఖాన్ పేట వంతడుపుల గ్రామాలలోని గీతా కార్మికులకు మండల కేంద్రంలోని తాటి వనంలో కాటమయ్య రక్ష కిట్ ఏ విధంగా ఉపయోగించాలో శిక్షకులు గీత కార్మికులకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు 50 మంది గీతా కార్మికులు శిక్షణలో పాల్గొన్నారు కార్యక్రమంలో శిక్షకులు జాగిరి అంజయ్య గౌడ్ పొన్నం వెంకటేశం గౌడ్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ సిబ్బంది నరేందర్ శ్రీనివాస్ గౌడ సంఘాల అధ్యక్షులు కొయ్యడ రాజయ్య గౌడ్ వి అంజయ్య గౌడ్ నాగుల చంద్రయ్య గౌడ్ సార శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments