తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదం

తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదం 

     

న్యూస్ పవర్ , 14 ఫిబ్రవరి, ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలం ముస్కాని పేట గ్రామానికి చెందిన సారా శ్రీనివాస్ గౌడ్ సాయంత్రం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాద వశాత్తూన చెట్టు పై నుండిజారి కింద పడ్డాడు చేయి విరగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం చేసిఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

Post a Comment

0 Comments