ఎన్యుమరెటర్లకు శిక్షణ కార్యక్రమము

ఎన్యుమరెటర్లకు  శిక్షణ కార్యక్రమము 


   న్యూస్ పవర్ , 30 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమారెటర్లకు ఇంటింటి సమగ్ర కుంటుంబ సర్వే శిక్షణ కార్యక్రమం బుధవారం రోజున నిర్వహించారు.మండల నోడల్ అధికారి రామకృష్ణ జిల్లా కో ఆపరేటివ్ అధికారి సందర్శించి  ఎన్యుమారెటర్లు ప్రతి ఇంటినీ సందర్శించి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రంలో  తహశీల్దార్ ఫరూఖ్ ఎం పి డి ఓ శశికళ ఎం ఈ ఓ శ్రీనివాస్ గౌడ్ మాస్టర్ ట్రైనర్స్ సందీప్ రెడ్డి జగన్మోహన్ సదానందం రాజు.అనిల్కుమార్.మరియు సూపర్వైజర్ లు ఎన్యుమారెటరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments