JSON Variables

బిటిఆర్ ఫౌండేషన్ నుండి బియ్యం అందజేత


బిటిఆర్ ఫౌండేషన్ నుండి బియ్యం అందజేత 
న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో నిరుపేద కర్లబాలయ్య ఆత్మహత్య చేసుకొని మరణించగా వారి సభ్యులను పరామర్శించి 50 కేజీల బియ్యం సహాయం , రేపాక గ్రామంలో  పండుగసత్తయ్య  ఆకస్మికంగా  చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీ ల బియ్యపు బస్తాలు  బిటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు  బెంద్రం.తిరుపతి రెడ్డి అందజేశాడు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ     
ఇల్లంతకుంట మండలంలోని  నిరుపేద కుటుంబాలకు ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై బిటిఆర్  ఫౌండేషన్ మీకు అండగా  వుంటుందాన్నరు పేద కుటుంబాలకు ఎల్లపుడు సహాయం మందిస్తామన్నారు, ఈ సహాయ సేవాలలో  బి.టీ.ఆర్ ఫౌండేషన్ సేవాప్రతినిధులు  బండారి.రాజు, బొల్లం రాంసాగర్, కర్ల లక్ష్మణ్, అంతగిరిఅనిల్, రాచకొండ సతీష్, పండుగలక్ష్మణ్,కర్ల అరుణ్, సందవేణిశేఖర్, కర్లతిరుపతి, కీర్తినర్సన్న, కిసరి లచ్చయ్య, కీర్తి అంజీ, కర్ల. అనిల్, పండుగా. నర్సయ్య, సుజాత, లచ్చయ్య,తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments