న్యూస్ పవర్ , 6 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : సీఎం రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు మండల కేంద్రంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సంధర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూంపల్లి రాఘవ రెడ్డి , మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి మాట్లాడుతూ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ప్రజలు ఓడించిన వారికి బుద్ధి రాలేదనీ అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారాన్నరు అదే అహంకారంతో మళ్ళీ మాట్లాడుతున్నారనీ అహంకారాన్ని సహించలేకనే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర మెప్పు పొందడానికి ఇలాంటి అనుచిత వాక్యాలు చేసారని దళితులం అనే ముసుగులో ఏ ఒక్క దళిత బిడ్డ కైనా సహాయం చేసినవా కాంగ్రెస్ పార్టీ కి వస్తున్నా ఆదరణ చూసి తట్టుకోలేక ని లాంటి బానిసలతో ఇలా చేపిస్తున్నారని మళ్ళీ మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి బాలపోచయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపధ్యక్షుడు ఆనంద రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులుప్రసాద్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రజు సంతోష్, మైనార్టీ అధ్యక్షుడు జమాల్, మామిడి నరేష్,జెట్టి మల్లేశం, ఎంపీటీసీ స్వప్న కరుణాకర్ రెడ్డి ఎస్సీ సెల్ కార్యదర్శి కాసుపాక రమేష్ లింగం దాసు, సత్య రెడ్డి సుజాత నర్సింగ్గం నేతబాబు అనిల్ శ్రీకాంత్ సంపత్ రెడ్డి రవీందర్ రెడ్డి ఆర్కే రెడ్డి పరశురాములు కేశవులు శేఖర్ సాయి నరేందర్ రెడ్డి రమేష్ బాల్ రెడ్డి కాష్పాక శంకర్ మధు రమేష్ కుమార్ దామోదర్ రెడ్డి చంద్రమౌళి వీరేశం శ్రీనివాస్ నవీన్ రెడ్డి పాలు ముజాఫర్ సుధాకర్ రాజు బాబా తదితరులు పాల్గొనడం జరిగింది.
0 Comments