JSON Variables

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీలో  చేరికలు 

న్యూస్ పవర్ , 26 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం రామోజీపేట  గ్రామానికి చెందిన యువకులు  కాంగ్రెస్ పార్టీ లో చేరగా ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి  వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలిపించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య, మానకొండూర్ నియోజకవర్గ యువజన  కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్,మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకట్,గ్రామ శాఖ అధ్యక్షుడు భూమయ్య, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు , కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments