JSON Variables

రసమయినీ గెలిపిద్దాం గ్రామాన్ని అభివృద్ది చేసుకుందాం

రసమయినీ గెలిపిద్దాం గ్రామాన్ని అభివృద్ది చేసుకుందాం

న్యూస్ పవర్ , 26 నవంబర్ , ఇల్లంతకుంట :

ల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బొప్ప శ్రీనివాస్  ఆద్వర్యంలో స్థానిక సర్పంచ్  గొడిశెల జితెందర్ గౌడ్,ఉప సర్పంచ్ కుమార్ ,ప్రజా ప్రతినిధులు మరియు యువకులు కలసి గ్రామంలో గడప గడప కు తిరుగుతు రసమయి బాలకిషన్ చేసిన అభివృద్ది,పథకాలు,మరియు బీఆర్ ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు గుర్తుకు చేస్తూ మానకొండూర్ శాసన సభ్యుడు బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి  రసమయి బాలకిషన్ కారు గుర్తు పైన 30వతేదిన ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రచారం నిర్వహించినారు.



Post a Comment

0 Comments