JSON Variables

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి 
న్యూస్ పవర్ , 20 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం గాలి పల్లి మరియు నర్సక్క పేట గ్రామాల్లో  ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరుతూ ప్రజలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్ ఐ డి సుధాకర్ తో పాటు ఎస్ఐ సంజీవరావు, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య తిరుపతి శ్రీనివాస్ లు పాల్గొన్నారు

Post a Comment

0 Comments