JSON Variables

అక్రమ మద్యం నిలువలపై ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు పోలీస్ సిబ్బంది దాడి

అక్రమ మద్యం నిలువలపై ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు పోలీస్ సిబ్బంది దాడి

• 22,000/- విలువ చేసే మద్యం స్వాధీనం
• కేసు నమోదు

న్యూస్ పవర్ , 18 నవంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ రోడ్డులో గల బత్తిని శంకరయ్య ఇంటిలో అక్రమంగా మద్యం నిల్వ ఉన్నదని సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్  మరియు ఇల్లంతకుంట పోలీసులు కలిసి వెళ్లగా బత్తిని.శంకరయ్య ఇంటిలో  22,000/- విలువ గల 113  మద్యం క్వార్టర్లు గుర్తించి అట్టి వాటిని స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంఛార్జి వెంకటేశ్వర్లు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు.

Post a Comment

0 Comments