JSON Variables

ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ

ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ 
 న్యూస్ పవర్ , 9 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం పొత్తుర్ గ్రామంలో  ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు,యువకులకు శారీరక ధారుఢ్యాన్నిపెంపొందించుకోవడానికి.త్వరలోనే ఓపెన్ జిమ్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్, ఉప సర్పంచ్ బండారి పరుశురాములు,పాక్స్ డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్ధం నరసయ్య, కదురు శేఖర్, అంజయ్య,మహేందర్,చందు,మహేష్ గౌడ్ , ఆర్కే  రెడ్డి,సతీష్, కృష్ణ కాంత్, సాయి, మహేందర్, కర్ణాకర్, వెంకటేష్ రాము,మహేందర్, ప్రవీణ్, అజయ్, నిఖిల్,ప్రభాకర్, శ్రీనివాస్, గుంటి మధు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments