JSON Variables

సీజనల్ వ్యాధులు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలి


సీజనల్ వ్యాధులు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలి
న్యూస్ పవర్ , 4 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రములోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ కట్టా రమేష్ మాట్లాడుతూ మండలం లో అధికంగా వర్షాలు పడతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనీ, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ఎక్కువ నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలనీ, సీజనల్ వ్యాధులు రాకుండ  ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ,  రానున్న 2 నుంచి 4 వారాల్లో ప్రసవం జరిగే అవకాశం ఉన్న గర్భిణీలను వెంటనే జిల్లా ఆస్పత్రి కి షిఫ్ట్ చేస్తున్నామనీ, మండలంలో ఎవ్వరైనా పాము కాటు మరియు తేలు కాటు, అధిక జ్వరం, ఆస్తమా కి గురైతే వెంటేనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కి రావాలి అన్ని రకాల మందులు ,సూదులు, రక్త పరీక్షలు అందుబాటులొ ఉన్నాయని తెలిపారు.

 
                           
             

Post a Comment

0 Comments