JSON Variables

వాణీనికేతన్ లో కృష్ణాష్టమి వేడుకలు

వాణీనికేతన్ లో కృష్ణాష్టమి వేడుకలు
న్యూస్ పవర్ , 6 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంటలోని వాణీనికేతన్ హైస్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు కృష్ణులు, గోపికల వేషదారణతో ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టడానికి విద్యార్థులు పోటీపడ్డారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments