JSON Variables

ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియుటిఎస్ లక్ష్యం


ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియుటిఎస్ లక్ష్యం 
న్యూస్ పవర్, 11 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలో పిఆర్టియుటిఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా  జెడ్పిహెచ్ఎస్ వేల్జిపూర్  , యుపిఎస్  ఓబులాపూర్, జెడ్పిహెచ్స్  వల్లంపట్ల, పొత్తూరు, గాలిపెల్లి, పెద్ద లింగాపూర్, దాచారం కట్కూర్, నర్సకుపేట పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది,
ఈ సందర్భంగా జిల్లా గన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియుటిఎస్ ఏకై లక్ష్యమనీ, ఉపాధ్యాయుల సమస్యలపట్లు రాజీలేని పోరాటం చేస్తుందనీ, అతి త్వరలోనే పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అవుతాయనీ, సిపిఎస్  రద్దు కోసం పిఆర్టియుటిఎస్ తమ మద్దతును ఇస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియుటిఎస్  స్టేట్ అసోసియేట్  ప్రెసిడెంట్ మాన్వాడ, శంకర్, మండల అనృక్ష, ప్రధాన కార్యదర్శలు టి. మోహన్ రెడ్డి, జీ సందీప్ రెడ్డి జిల్లా కార్యదర్శి వి. వెంకటేష్ మండల బాధ్యులు కే. రాజ్య ముత్ బి. సత్యనారాయణ, మల్లారెడ్డి, వంశీధర్ రెడ్డి, రాము, బాబు తదతరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments