గృహ లక్ష్మి పథకానికి దరఖాస్తుల స్వీకరణ

గృహ లక్ష్మి పథకానికి దరఖాస్తుల స్వీకరణ

న్యూస్ పవర్, 5 ఆగస్టు , ఇల్లంతకుంట :తెలంగాణ ప్రభుత్వము ఇండ్లు లేని పేదవారి కోసం సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫారం దరఖాస్తుదారుడి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ తో ఎంపీడీవో కార్యాలయంలో  ఈనెల 10 లోపు సమర్పించాలని తెలిపారు.

Post a Comment

0 Comments