ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

న్యూస్ పవర్ , 2ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలము  పొత్తుర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోత్తూరు గ్రామ ఇన్చార్జులు పాక్స్ చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి మేకల శ్రీనివాస్ యాదవ్, కలిసి పోతుర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఎంపీపీ ఉటుకూరి రమణారెడ్డి మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ గెలుపునకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమాలను ప్రతి ఇంటి ఇంటికి గడపగడపకు తీసుకు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్ ని ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఎంపిటిసి పట్నం అశ్విని శ్రీనివాస్ ఉప సర్పంచ్ పరశురాం గౌడ్, పాక్స్ డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్ధం నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కదురు శేఖర్ గ్రామ యూత్ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్,రవీందర్ రెడ్డి,మల్లారెడ్డి, అంజయ్య, గంగారెడ్డి, మహేందర్, మహేష్, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, సతీష్, నవీన్ ,శ్రీనివాస్ ,అనిల్ బాలయ్య ,సత్తయ్య, కనకయ్య, తిరుపతి,నరసయ్, కర్ణాకర్, శ్రీనివాస్, సత్తయ్య, అంజయ్య, కొమురయ్య, బీరయ్య, మహేందర్, అనీల్,శ్రీనివాస్,బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments