JSON Variables

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఎంపీటీసీలు

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఎంపీటీసీలు 

న్యూస్ పవర్ , 4జూలై , ఇల్లంతకుంట :
 ఎంపీపీ  పదవి నాలుగు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీపీ వుట్కూరి వెంకటరమణ రెడ్డి , అన్ని గ్రామ ఎంపీటీసీ ల అద్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ  మాట్లాడుతూ అన్ని గ్రామల ఎంపీటీసీలు , సర్పంచులు  సహకారంతో మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపించడాని ఎల్లవేళలా మా వంతు కృషి చేస్తున్నామని అందరం కలిసి కట్టుగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ముందుకు నడుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో   ఎంపిటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments