JSON Variables

పామ్ ఆయిల్ సాగు విస్తరణపై అవగాహన సదస్సు

పామ్ ఆయిల్ సాగు విస్తరణపై అవగాహన సదస్సు
 న్యూస్ పవర్, 17 మే , ఇల్లంతకుంట :
 పొత్తూర్ గ్రామంలోని రైతువేదికలో పామ్ ఆయిల్ సాగు విస్తరణపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, దీనిలో భాగంగా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు  మాట్లాడుతూ ఆసక్తి గల , అనుకూలమైన నేలలు గల రైతులు పామ్ ఆయిల్ సాగు చేయాలని సూచించడం జరిగింది, అలాగే ఆయిల్ పామ్ సాగు పద్ధతులు , సబ్సిడీ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి లతశ్రీ మరియు ప్రీ యూనిక్( ఇండియ) ప్రైవేట్ లిమిటెడ్ సిరిసిల్ల జిల్లా ఏరియా మేనేజర్ సతీష్ వివరించడం జరిగింది,ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు , ప్యాక్స్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి , పొత్తూర్ గ్రామ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ , రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ సిద్ధం నర్సయ్య , ఎంపీటీసీ పట్నం అశ్విని , ఉపసర్పంచ్ బండారి పర్శరాములు , ప్యాక్స్ డైరెక్టర్   చెరుకు శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయ విస్తరణాధికారి లతశ్రీ, ప్రీ యూనిక్( ఇండియ) ప్రైవేట్ లిమిటెడ్ రాజన్న సిరిసిల్ల ఏరియా మేనేజర్ సతీష్ , క్లస్టర్ ఆఫీసర్ నిశాంత్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments