JSON Variables

జాయిన్ ఎవాంజేలికల్ మినిస్ట్రీస్ ప్రేయర్ హాల్ భూమి పూజ

జాయిన్ ఎవాంజేలికల్ మినిస్ట్రీస్ ప్రేయర్ హాల్ భూమి పూజ

 న్యూస్ పవర్ , 7 ఏప్రిల్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో జాయిన్ ఎవాంజెలికల్ మినిస్ట్రీస్ ప్రేయర్ హాల్ కొరకు 25.00లక్షల రూపాయలు మంజూరి కాగ శుక్రవారం రోజున గుడ్ ప్రైడే సంధర్భంగా తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్  రసమయి బాలకిషన్   భూమి పూజ చేసినారు అనంతరం మండల కేంద్రంలో లక్ష్మీ సూఫర్ మార్కేట్ ప్రారంభించినారు,
రసమయి భాలకిషన్ మాట్లాడుతూ జగతికి శాంతి సందేశమిస్తూ క్రీస్తు శిలువనెక్కిన రోజు ఈ రోజు అందుకే ఈ రోజు పవిత్రమైన దినంగా బావంచి గుడ్ ప్రైడే అని పిలిసుకుంటారు, యేసు ప్రజలను రక్షించేందుకే బలయ్యారు అని అన్నారు.కై)స్తవ సోదరులు ఈ రోజు చర్చిని సందర్శించి ఉపవాసాలు పాటించడం అభినందనీయమని అన్నారు, శాంతియుత సమాసజం కోసం,సన్మార్గ జీవితాన్ని మానవజాతికి తెలియజేయడం కోసం తన రక్తాన్ని చిందించిన యేసు జీవితం ఆదర్శంగా తీసుకోని ప్రేమతో జీవిద్దాం అని అన్నారు,తెలంగాణ క్రైస్తవ సోదర సోదరీమణులందరికి గుడ్ ప్రైడే శుభాకాంక్షలు తెలయజేసినారు, 
ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఎం పి పి  ఉట్కూరి   వెంకట్ రమణ రెడ్డి స్థానిక ఎం పి టి సి వోగ్గు నర్సయ్య యాదవ్ సర్పంచ్ కూన బోయిన భాగ్యలక్ష్మి బాలరాజు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహ రెడ్డి గొడుగు తిరుపతి మాజీ వైస్ ఎం పి పి దొంతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments