JSON Variables

రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటును ఎత్తివేయలి.

రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటును ఎత్తివేయలి.

-  రాజన్న సిరిసిల్ల జిల్ల బిసి సి సేల్ అధ్యక్షుడు కూస రవీందర్
 న్యూస్ పవర్ , 1 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
అఖిల భారత కాంగ్రెస్ కమిటి మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ పై  లోక్ సభ సభ్యత్వన్ని అనర్హతగా ప్రకటించిన నేపద్యంలో రాజన్న సిరిసిల్ల జిల్ల కాంగ్రెస్ కమిటి బిసి సి సేల్ అధ్యక్షుడు కూస రవిందర్  ఆద్వర్యంలో నేడు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్థానిక ఫంక్షన్ హల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్బంగా కూస రవిందర్ మాట్లడుతు మోడి ప్రభుత్వం చేస్తున్న ఆరాచాకలను ప్రజలు గమనించాలని రాహుల్ గాంధీ పై అనర్హత వేటును ఎత్తువేయలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనాంతరం యువజన కాంగ్రస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆద్వర్యంలో కూస రవిందర్ కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్,మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి,బాలపోచయ్య, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ ,బిసి సేల్ అధ్యక్షుడు ప్రసాద్,మైనర్టీ అధ్యక్షుడు జమాల్, యసి సి సేల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం, యసి సి సేల్ జిల్ల కన్వీనర్ జుట్టు నగేష్, రమణ రెడ్డి,సురేందర్ రెడ్డి, రాజు,బడుగు లింగం, న్యాతబాబు, ఆవుల శ్రీను,తిరుపతి,ఆదిరెడ్డి,మల్లేశం,సుధాకర్‌,నరెందర్ రెడ్డి, ముజాఫార్ ,మచ్చ శ్రీను, మల్లయ్య, సిరికొండ నాగరాజు, చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి , లక్ష్మా రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments