JSON Variables

దొడ్డి కొమురయ్య 96వజయంతి వేడుకలు

దొడ్డి కొమురయ్య 96వజయంతి వేడుకలు

న్యూస్ పవర్ , 3 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఈ రోజు కందీకట్కూర్ గ్రామంలో గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో   తెలంగాణ  రైతంగా  సాయిదా పోరాట తొలి  అమరుడు, తెలంగాణ భగత్ సింగ్, తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య 96వజయంతి వేడుకలు ఘనoగా  నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్,  ఉపసర్పంచ్  శ్రీనివాస్ రెడ్డి గొల్ల కురుమ సంఘం   జక్కుల శీను, భూమల్ల ప్రశాంత్, ఎగుర్ల,మల్లేశం, భూమల్ల మధు, , ఎగుర్ల,మల్లేశం, భూమల్ల అనిల్,  రాగళ్ల శ్రీనివాస్,  సావనపల్లి పరశురాం ,  నక్క రవి దొమ్మటి శ్రీనివాస్,మధు గ్రామస్తులు పాల్గొన్నారు  తదితరులు పాల్గొని స్మరించుకుని నివాళులు అర్పించడం  జరిగింది.

Post a Comment

0 Comments