JSON Variables

ఛత్రపతి శివాజి మహారాజ్ 344 వ వర్ధంతి

ఛత్రపతి శివాజి మహారాజ్ 344 వ వర్ధంతి

న్యూస్ పవర్ , 3 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రీ ఛత్రపతి శివాజి మహారాజ్  344 వ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పించి భారత మరాఠ సామ్రాజ్యన్ని నిర్మించిన మహనీయునీ 50 సంవత్సరాల జీవిత కాలం దేశ ప్రజలకు స్ఫూర్తి దయాకమనీ కొనియాడుతూ, వారి ఆశయాలసాధనకై యువత కృషి చేయాలానీ బెండ్రం.తిరుపతి రెడ్డి, నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బత్తిని.స్వామి, జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల.శ్రీనివాస్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని.రంజిత్, బీజేపీ నాయకులు చుక్క.రమేష్, కోమటిరెడ్డి.అనిల్, చల్లూరి. భాను, గడ్డమిది.వినయ్, బొంగోని. శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.

ఈరోజు అన్ని ప్రధాన దిన పత్రిక చదవడానికి క్లిక్ చెయ్యండి 

Post a Comment

0 Comments