క్రీడలతో మానసిక ఉల్లాసం
క్రీడా దుస్తులనుఅందించిన ఎ ఎం సి డైరెక్టర్ బత్తిని మల్లయ్య గౌడ్
న్యూస్ పవర్ , 7 మార్చి , ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీం ఖాన్ పేట గ్రామంలో సర్పంచ్ బిల్లవెని పర్శరాం అధ్యక్షతన గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారులకు ఏఎంసి డైరెక్టర్ బత్తిని మల్లయ్య గౌడ్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందించినాడు తదనంతరం మల్లయ్య గౌడ్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసి కొల్లాసం కలుగుతుందన్నారు క్రీడలలో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని నారాయణ గౌడ్ పొన్నగంటి శ్రీనివాస్ ఏనుగుల బుచ్చిరెడ్డి ఏనుగుల పరుశురాం కొమ్ము కనకయ్య ఎక్స్ వైస్ ఎంపీపీ దొంతి మల్లయ్య లక్ష్మయ్య కంఠం రాజయ్య గుండ పరశురాం గడ్డం శ్రీనివాస్ కుశ నరేష్ యువకులు నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
0 Comments