సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన వోరగంటి
న్యూస్ పవర్ , 20 మార్చి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కందుకూరి మల్లేశం తల్లి వీరవ్వ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ వారికి సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన 25,000/- రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు,
సీఎంఆర్ ఏఫ్ చెక్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి మరియు సహకరించిన ఐ.టి శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ కి ,ఆర్థిక మంత్రి హరీష్ రావు కి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ కి,రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.
0 Comments