JSON Variables

యువత క్రీడల్లో రాణీంచాలి

యువత క్రీడల్లో రాణీంచాలి

న్యూస్ పవర్, 23 మార్చి , ఇల్లంతకుంట :
ప్రముఖపురోహితులు నాగరాజుశర్మ
గంగాధర క్షేత్ర ఆలయం వ్యవస్థాపకుడు , ప్రధాన పూజారి  ,సమాజసేవకులు మూగు నాగరాజు శర్మ వారి తండ్రి   దామోదర శర్మ  జ్ఞాపకార్థం ఇటివల కరీంనగర్ లో జరిగిన  ఖేలో కరీంనగర్ -జీతో కరీంనగర్  క్రికెట్ పోటిలో మానకోండూర్ నియోజకవర్గం స్థాయి లో విజేతగా నిలిచిన ఇల్లంతకుంట న్యూ వారియర్స్ యువకులకు రూ. 30వేల రూపాయల విలువైన ఇంగ్లీష్ విల్లో క్రికెట్ బ్యాట్స్  అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా సభ్యులు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. యువత క్రీడల్లో రాణీంచాలని, యువత క్రీడలు ఆడుకునేందుకు క్రీడా మైదానం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments