JSON Variables

ప్రీతి మృతికి నిరసనగా బిజేవైఎం ఆధ్వర్యంలో బిచ్కుంద బస్టాండ్ లో ధర్నా

ప్రీతి మృతికి నిరసనగా బిజేవైఎం ఆధ్వర్యంలో బిచ్కుంద బస్టాండ్ లో ధర్నా

బిచ్కుంద ఫిబ్రవరి 28

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద బస్టాండ్ చౌరస్తాలో ప్రీతి నాయక్ ఆత్మ శాంతి కలగాలని ఆమె చావు కారణమైన saif ముస్లిం యువకుడుని వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బస్టాండ్ లో ధర్నా చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ యువ మోర్చా బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ హోం మంత్రి మహమ్మద్ అలీ బంధువు మన గిరిజన బిడ్డ ప్రీతి ప్రాణాన్ని బలిగొన్న ఈ షయుప్ అని పిశాచి ఇంతకు మునుపు కూడా ఈ మంత్రి మనవడు ఒకని మీద మానభంగం ఆరోపణ ఉన్నది తేలింది ఏమిటి అంటే మరక మంత్రి తన డబ్బు పరువు బలుపుతో వాడి యవన బంధువులు అనే అడవి కుక్కలను మన హిందూ ఆడబిడ్డల మీదికి వదిలాడు కేసులు ఉండవు కచరా గాడికి మన బిడ్డలు అస్సలు లెక్కలేదు బి ఆర్ ఎస్ ను ఓడించి మన ఆడబిడ్డలకు న్యాయం చేసు పోవాలి డాక్టర్ ప్రీతి నాయక్ ఆత్మకు శాంతి కలగాలని ఆమె చావుకు కారణమైన షైఫ్ అనే యువకుడుని వెంటనే బహిరంగంగా ప్రజల మధ్యలో ఉరితీయాలని లేని ఎడల బీజేవైఎం యువ మోర్చా వాడిని బహిరంగంగా ఉరి తీసే వరకు పోరాటము చేస్తుంది ఉద్యమ చేస్తది ప్రీతి నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరు తూ ఈ కార్యక్రమంలో జుక్కల్ కాన్స్టెన్సీ కన్వీనర్ మాటూరి నవీన్ రెడ్డి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాజు పటేల్ బీజేవైఎం ఉపాధ్యక్షులు లక్ష్మణ్ చారి మొగుల గొండ శక్తి కేంద్రం ఇంచార్జ్ ధర్మ నాయక్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపాల్ చారి మేకల రమేష్ చిన్న దేవడ బూత్ అధ్యక్షులు గణపతి తులావర్ సంతోష్ తుకారాం విట్టల్ పుల్కల్ ఈరన్న సీతారాం పల్లి దత్తు రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments