JSON Variables

మహిళ సంఘలకు బీరువాలను అందజేసిన ఎంపిటిసి ఒగ్గునర్సయ్య యాదవ్

మహిళ సంఘలకు బీరువాలను అందజేసిన ఎంపిటిసి ఒగ్గునర్సయ్య యాదవ్

 న్యూస్ పవర్, 27 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ని నాలుగు మహిళ ల సంఘాలు  1)ధనలక్ష్మీ 2)వరలక్ష్మీ 3)ధరణీ 4)సాయిజ్యోతి గ్రామైఖ్య సంఘాల కు  ఎంపిటిసి ఒగ్గునర్సయ్య యాదవ్ నాలుగు బీరువాలను ఉచితంగా అందజేశారు, ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, మహిళ సంఘాలు ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళ సంఘాల అభివృద్ది కోసం ఎప్పుడు తనవంతు సహాయం అందిస్తానని తెలిపారు,  ఎమ్మెల్యే  రసమయిబాలకిషన్  నేతృత్వంలో మహిళసంఘాలను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోఎమ్మెల్యే    కృషిమేరకు సంఘభవనాలు పూర్తయ్యాయన్నారు, ఈ కార్యక్రమంలో విఓ అధ్యక్షురాలు కుంభంరేణుక,చేరాలపద్మ,సావనపెల్లిభారతి,ఎండిరేష్మా,సిఏలు గొడుగు బాల్ లక్ష్మీ, కాసుపాక రాణీ, గొడుగు లావణ్య, జెట్టి వినోద, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments