కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నిక
న్యూస్ పవర్ , 20 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో తాళ్ల పెళ్లి పత్తి కుంటపల్లె చిక్కుడువాని పల్లె కంది కట్కూర్ లో బోడ తిరుపతిరెడ్డి మహేందర్ రెడ్డి చిక్కుడు సత్యంకాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది , ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనందరెడ్డి మరియు గోపు మల్లారెడ్డి నాయకులు మచ్చ రాజేశం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి జమాల్ జుట్టు నగేషకాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధ్యక్షులుగా కిసాన్ సేన అధ్యక్షుడు గా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా అన్ని కమిటీలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ రాజేశం నేతబాబు రాజేశం నరస గౌడ్త రామచంద్రంఎన్నుకోవడం జరిగింది.
0 Comments