JSON Variables

అమ్మవారి సేవలో ఎం.పి.పి వుట్కూరి వెంకట రమణారెడ్డి

అమ్మవారి సేవలో ఎం.పి.పి  వుట్కూరి వెంకట రమణారెడ్డి 

 న్యూస్ పవర్ , 9 డిసెంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి , వారితోపాటు పిఎసిఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి , రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మాధవ రెడ్డి ,గ్రామ ప్రజలు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments