JSON Variables

ఘనంగా శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా శ్రీమతి  సోనియా గాంధీ  జన్మదిన వేడుకలు 

 న్యూస్ పవర్ , 9 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల వెంకట్  ఆధ్వర్యంలో  ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి  సోనియా గాంధీ  జన్మదిన పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పటాకులు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది, శ్రీమతి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు యావత్ తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఆమె సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ భగవంతున్ని ప్రార్ధన చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి మానకొండూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బాల పోశయ్య బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోజ్ సంతోష్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు జెట్టి మల్లేశం ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బడుగు లింగం మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్ టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి మండల సీనియర్ నాయకులు మచ్చ రాజేశం సురేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి మండల సీరియల్ నాయకులు ఎలగందుల ప్రసాద్ బాలయ్య మచ్చ దాస్ చిక్కుడు వారి పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు చిక్కుడు సత్యం మామిడి సాయిలు బట్ల బాబు శంకర్ రాజయ్య బాబు మధు సాగర్ చందు శ్రీనివాస్ సుగుణాకర్ రెడ్డి సమీర్ హైదర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments