JSON Variables

వాణీనికేతన్ లో ఘనంగా స్వయంపరిపాలన దినోత్సవం

వాణీనికేతన్ లో ఘనంగా స్వయంపరిపాలన దినోత్సవం

 న్యూస్ పవర్ , 19 నవంబర్ , ఇల్లంతకుంట :
మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో స్వయంపరిపాలన దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఉత్తమంగా బోదించిన వారికి బహుమతులు అందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి. ప్రిన్సిపాల్ శ్రీనిధిలతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments