JSON Variables

ప్రజా సమస్యలపై గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు పాదయాత్ర విజయవంతం చేయండి

ప్రజా సమస్యలపై గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు  పాదయాత్ర విజయవంతం చేయండి 

న్యూస్ పవర్ , 18 నవంబర్, ఇల్లంతకుంట:
రేపు ఉదయం 08.00 గంటలకు గన్నేరువరం మండలంలోని ప్రజా సమస్యలపై గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు  పాదయాత్ర కలదని మనకొండూర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ తెలియజేశాడు, కావున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,మండల నాయకులు ,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కమిటి సభ్యులు , మండలాల అధ్యక్షులు గ్రామ కమిటి అధ్యక్షులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరాడు,
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కరీంనగర్ మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనకొండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ  పాల్గొంటారనీ తెలిపారు.
























Post a Comment

0 Comments