JSON Variables

సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు పంపిణీ 

 న్యూస్ పవర్ , నవంబర్ 18 , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ ఈ రోజు లబ్దిదారులకు 1లక్షల 67వేల రుపాయల సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు పంఫణి చేసినారు..అనంతరం లబ్దిదారులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి మరియు సర్పంచ్ గొడిశెల జితెందర్ కి కృతజ్నతలు తెలిపినారు,

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,నాయకులు మీసరగండ్ల అనిల్ కుమార్,ల్యాగల బాగయ్య, పర్శరాములు,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.










Post a Comment

0 Comments