JSON Variables

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణ లో జెండా ఆవిష్కరణ చేసిన ఇంచార్జి అధ్యక్షుడు గొడుగు తిరుపతి

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణ లో జెండా ఆవిష్కరణ చేసిన ఇంచార్జి అధ్యక్షుడు  గొడుగు తిరుపతి  

 న్యూస్ పవర్ , 14 నవంబర్ , ఇల్లంతకుంట :
69 వ అఖిలభారత సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇల్లంతకుంట సంఘ ఆవరణంలో సంఘ ఇంచార్జి అధ్యక్షుడు  గొడుగు తిరుపతి  ఆధ్వర్యంలో సహకార జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సంఘ  కార్యవర్గ సభ్యులు మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments