JSON Variables

రసమయి చిత్రపటానికి క్షీరాభిషేకం

రసమయి చిత్రపటానికి క్షీరాభిషేకం

 న్యూస్ పవర్ , 27 నవంబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం దాచారం ఇప్పల్ల నుండి బోటి మీది పల్లె వరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి బీటి రోడ్డు వర్క్ 2కోట్ల 45లక్షల కు ప్రొసిడింగ్ జీవో విడుదలైన సందర్భంగా ఇట్టు రోడ్డు అన్ని రకాలుగా సహాయ సహాకారులు అందిచిన తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్  నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్  కి దాచారం గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి రసమయి చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు,
ఈ కార్యక్రంలో సర్పంచ్ పొన్నం పర్శరాములు, ఎంపీటీసీ బర్ల తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు కుడుముల నాగరాజు,  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కుల రాంచంద్రం,కట్కూరి ప్రభాకర్, బర్ల మల్లయ్య,బట్టు దేవరాజు, వెంకటేష్,వెంకటరెడ్డి, ప్రమోద్,కట్కూరినర్సింలు, గజ్జెల దేవరాజ్,గజ్జెల శ్రీనివాస్, బాబు, రమేష్ తదతరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments