JSON Variables

అనాధ బాలుడికి ఆర్థిక సహాయం


అనాధ బాలుడికి ఆర్థిక సహాయం

 న్యూస్ పవర్, 27 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో తల్లి తండ్రి మరణించడంతో అనాధగా మారిన బత్తిని కరుణాకర్ కు రాజన్న సిరిసిల్లా జిల్లా గౌడ సంక్షేమ సంఘo అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్  ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ , ఇల్లంతకుంట గౌడ సంఘం కన్వీనర్ గజ్జెల రాజ శేఖర్ గౌడ్ లు ఆదివారం నాడు కరుణాకర్ ఇంటికి వెళ్లి 16000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట గ్రామ గౌడ సంఘ అధ్యక్షులు కొయ్యడ రాజయ్య గౌడ్ , రహీంఖాన్ పేట గ్రామ సర్పంచ్   బిల్లవేని పర్శరాములు ,ఉప సర్పంచ్ బత్తిని కావ్య - స్వామి , మండల వ్యవసాయ కమీటీ డైరెక్టర్ బత్తిని మల్లయ్య , రహీంఖాన్ పేట గ్రామ గౌడ సంక్షేమ సంగం అధ్యక్షులు గడ్డమీది వెంకటేశం , బత్తిని సాయగౌడ్ , దొమ్మాటి అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments