JSON Variables

ఎమ్మెల్యే చే రాష్ట్ర స్థాయి చెకు ముకి సంబురాల పోస్టర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే  చే రాష్ట్ర స్థాయి చెకు ముకి  సంబురాల పోస్టర్ ఆవిష్కరణ

న్యూస్ పవర్, 25 నవంబర్ , ఇల్లంతకుంట :
 జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న చెకు ముకి సైన్స్ సంబురాలు - 2022 రాష్ట్ర స్థాయి పోటీల పోస్టరు ను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,  మాన కొండూర్ ఎమ్మెల్యే   రసమయి బాలకిషన్  , జెడ్పి  వైస్ చైర్మన్ సిద్ధం వేణు  అవిష్కరించి నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవ స్థాపకులు రామ రాజు  తెలిపారు. ఇల్లంత కుంట మండల కేంద్రం లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర స్థాయి పోటీల కు ఆహ్వానించారు. డిసెంబర్ 9,10,11 న రంగినేని సుజాత మోహన్ రావ్ ఎడ్యుకేషనల్ చారిటేబుల్ ట్రస్ట్ సిరిసిల్లా లో జరుగు తాయని  తెలిపారు,
       ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి డి శ్రీహరి ,చెకు ముకి మండల బాద్యులు మహేష్ చంద్ర , కన్వీనర్ నిషాని మహేందర్ ,సభ్యులు అనిల్,మురళి,నాగ రాజు లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments