JSON Variables

ఇల్లంతకుంట గ్రామ గౌడ సంఘ సభ్యులు 21000 రూపాయలు ఆర్ధిక సహాయం

ఇల్లంతకుంట గ్రామ గౌడ సంఘ సభ్యులు 21000 రూపాయలు ఆర్ధిక సహాయం

న్యూస్ పవర్ , 26 నవంబర్ , ఇల్లంతకుంట :
తల్లి తడ్రిని కోల్పోయిన అనాధగా మారిన బత్తిని. కరుణాకర్, కు మేమున్నాం అంటూ ఇల్లంతకుంట గ్రామ గౌడ సంఘ సభ్యులు 21000 రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. 21వేలకు సంబందించిన చెక్కును ఆ గ్రామం పెద్దలు సమక్షంలో ఇల్లంతకుంట గ్రామ గౌడ సంఘ అధ్యక్షులు కొయ్యడ. రాజయ్యా, ఉపాధ్యక్షులు అంతటి. శ్రీనివాస్, కోశాధికారి బండారి. శ్రీనివాస్,  డైరెక్టర్లు అంతటి.శ్రీకాంత్, ముంజ. భాస్కర్, బండారి. రాజు,బత్తిని. రాములు, ఉత్కం చినరాజయ్య బత్తిని. మల్లయ్య, గడ్డమీది. రవీందర్, కుశాల. అంజయ్య, కుశాల. తిరుపతి, గడ్డమీద. వెంకటేశం, ఉత్కం. రాజు, బత్తిని. స్వామి, మరియు గౌడ సంఘ సభ్యులు  కరుణాకర్ కు చెక్కు అందచేశారు.

Post a Comment

0 Comments