JSON Variables

బీరు సీసాలో ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షం

బీరు సీసాలో ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షం 

రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఒక ధాబాలో ఓ మద్యం ప్రియుడికి బీరు సీసాలో ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. ఖంగుతిన్న మద్యం ప్రియుడు ఈ ప్లాస్టిక్ కవర్ కనుక నా గొంతులోకి పోయి ఇరుక్కొని ఉంటే నా గతి ఏం కాను అంటూ దాబా యాజమాన్యంతో వాగ్వాదానికి దిగాడు.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బీరు  ఫ్యాక్టరీల పై తగు చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు ఎక్షయిజ్ శాఖ ను,ప్రభుత్వాన్ని కోరారు

Post a Comment

0 Comments