కానిస్టేబుల్ ,ఎస్సై రాతపరీక్షలలో అర్హతలు సాధించిన వారికి ఫిజికల్ ట్రైనింగ్
న్యూస్ పవర్ , 2 నవంబర్ , ఇల్లంతకుంట :
మండలంలోని యువతీ యువకులు ఎవరైతే కానిస్టేబుల్ ,ఎస్సై రాతపరీక్షలలో అర్హతలు సాధించిన వారికి ఇల్లంతకుంట ఎస్ఐ మామిడి మహేందర్ ఆధ్వర్యంలో నవంబర్ 4 నుండి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పెరేడ్ గ్రౌండ్ లో ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వబడును. అర్హత సాధించిన యువతి, యువకులు నవంబర్ 3 తేదీ సాయంత్రంలోగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోగలరని
ఇల్లంతకుంట పోలీస్ ఎస్ఐ మామిడి మహేందర్ తెలిపారు.
మీ బైక్, కారు ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి 👇
ఇల్లంతకుంట లోకల్ న్యూస్ ఈ వెబ్సైట్ లో చదవండి.
మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు, వార్తలు పత్రిక ప్రకటనలు ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి.
మీరు షాప్ , హోటల్స్, రియల్ ఎస్టేట్,షోరూం, రిపేర్ , బుక్ స్టాల్, జనరల్ స్టోర్స్ , మీ బిజినెస్ ఏది ఐనా మీ బిజినెస్ నీ ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో ప్రతి రోజు 5000 మంది న్యూస్ చదువుతున్నారు. కావున ఒక్కరోజులోనే మీ బిజినెస్ ఎక్కువ మంది చేరుతుంది.
పూర్తి వివరాలకు సంప్రదించండి: 9490217612
0 Comments